శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 19:28:52

ఛలో.. ఛలో.. నెహ్రూ జువాలాజికల్‌ పార్క్‌

ఛలో.. ఛలో.. నెహ్రూ జువాలాజికల్‌ పార్క్‌

హైదరాబాద్‌: నగరంలోని నెహ్రూ జువాలాజికల్‌ పార్కు ఇటీవలే 57 సంవత్సరాలు పూర్తిచేసుకుంది..58వ వసంతంలోకి అడుగిడింది. కరోనాతో కొన్ని నెలలుగా మూసి ఉన్న పార్కును ఇటీవలే తెరిచారు. కొవిడ్‌ నిబంధనలను పక్కాగా పాటిస్తూ సందర్శకులను అనుమతిస్తున్నారు. జూ అందాలు, సందర్శకుల సందడిని ఈ వీడియోలో చూసేయండి..వీలుచూసుకొని, మీరూ వెళ్లి కొవిడ్‌ వల్ల కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందండి. మరిన్ని అప్టేడ్స్‌ కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo