శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 20, 2020 , 17:49:11

తహసీల్దార్‌పై నాటుసారా తయారీదారుల దాడి

తహసీల్దార్‌పై నాటుసారా తయారీదారుల దాడి

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మల్హర్‌ తహసీల్దార్‌ శ్రీరాముల శ్రీనివాస్‌పై దాడి జరిగింది. రెవెన్యూ, అబ్కారీ శాఖ అధికారులు సంయుక్తంగా  గుడుంబా స్థావరాలపై దాడి చేశారు. తనిఖీలకు వెళ్లిన సమయంలో నాటుసారా తయారీదారులు తహసీల్దార్‌ శ్రీనివాస్‌పై దాడి చేశారు. దీంతో తహసీల్దార్‌ శ్రీనివాస్‌ కొయ్యూరు పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు.


logo