వికారాబాద్ జిల్లా విద్యార్థి జాతీయ స్థాయిలో ఇన్స్పైర్ పోటీల్లో ప్రతిభ చాటాడు. దౌల్తాబాద్ మండలం గోఖఫస్లవాద్ జెడ్పీహెచ్ఎస్లో 9వ తరగతి చదువుతున్న దాసరి అశోక్ ప్రదర్శించిన సీలింగ్ ఫ్యాన్ లిఫ్టింగ్ టూల్ ప్రా జెక్ట్ మూడో స్థానం దక్కించుకున్నది. ఈ టూల్ ద్వారా ఫ్యాన్ ఫిట్టింగ్, పె యింటింగ్, ప్లాస్టింగ్ సులువవుతుందని నిరూపితమైంది. -దౌల్తాబాద్