గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 05, 2021 , 02:19:09

ఎన్జీఆర్‌ఐ సైంటిస్టుకు ఎన్‌ఏఎస్‌ఐ అవార్డు

ఎన్జీఆర్‌ఐ సైంటిస్టుకు ఎన్‌ఏఎస్‌ఐ అవార్డు

ఉప్పల్‌, జనవరి 4: నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్జీఆర్‌ఐ) శాస్త్రవేత్త డాక్ట ర్‌ శివశంకర్‌ గం గూలీ.. నేషనల్‌ అ కాడమీ ఆఫ్‌ సైన్స్‌ ఇండియా (ఎన్‌ఏఎస్‌ఐ) యంగ్‌ సైంటిస్టు ప్లాటినం జూబ్లీ అవార్డు-2020కు ఎంపికయ్యారు. ఎర్త్‌ సిస్టం సైన్సెస్‌లోని న్యూమరికల్‌, అబ్జర్వేషనల్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటెన్షియల్‌ పని ద్వారా చమురు రికవరీ, చమురు క్షేత్రాన్ని అంచనావేయడంలో చేసిన కృషికిగాను ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన ఒక పుస్తకం, 18 పరిశోధన పత్రాలను ప్రచురించారు. 


తాజావార్తలు


logo