బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 11, 2020 , 01:40:41

విషమంగానే నర్సింగ్‌యాదవ్‌ ఆరోగ్యం

విషమంగానే నర్సింగ్‌యాదవ్‌ ఆరోగ్యం

ఖైరతాబాద్‌ /సుల్తాన్‌బజార్‌: సినీనటుడు నర్సింగ్‌యాదవ్‌ పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నది. హైదరాబాద్‌లోని స్వగృహంలో అపస్మారకస్థితిలో పడిపోగా ఆయనను కుటుంబసభ్యులు గురువారం సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. దీర్ఘకాలికవ్యాధులతో బాధపడుతున్న నర్సింగ్‌యాదవ్‌కు డ యాలసిస్‌ నిర్వహిస్తున్నట్టు  తెలిసింది.


logo