బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 18:01:44

ఒక్క మెసేజ్‌తో మీ ముంగిట ‘నమస్తే తెలంగాణ’

ఒక్క మెసేజ్‌తో మీ ముంగిట ‘నమస్తే తెలంగాణ’

తెలంగాణ సాధనకు ఊపిరిగా నిలిచిన పత్రిక. ఈ ప్రాంతపు యాస, భాష, గోసను అక్షరబద్ధం చేసి, మలిదశ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన తెలంగాణ పుత్రిక. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించిన ‘నమస్తే తెలంగాణ’ ఇప్పుడు సరికొత్త హంగులతో మార్కెట్‌లో దూసుకెళ్తున్నది. అంతర్జాతీయ, జాతీయ వార్తలతోపాటు తెలంగాణ అభివృద్ధిని నిత్యం కళ్లకుకడుతున్నది. ప్రతి ఆదివారం ‘బతుకమ్మ’తో తెలుగు పాఠకులందరినీ అలరిస్తున్నది. తెలుగు పత్రికా రంగంలో దినదినాభివృద్ధి చెందుతున్న ‘నమస్తే తెలంగాణ’పై మీ అభిప్రాయం చెప్పదలుచుకున్నారా? పత్రికకు మీరేమైనా పంపాలనుకుంటున్నారా? పత్రికకు చందాదారులు కావాలనుకుంటున్నారా? మరెందుకాలస్యం 9182777077కు వెంటనే వాట్సాప్‌ చేయండి. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo