బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 13:34:39

సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్న ఎమ్మెల్యే నోముల !

సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్న ఎమ్మెల్యే నోముల !

క‌రోనా లాక్‌డౌన్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఎంఎల్ఏలు ప‌ర్య‌టిస్తున్నారు. దీనిలో భాగంగా నాగార్జున‌సాగ‌ర్‌ ఎంఎల్ఏ నోముల న‌రిసింహ్మ‌య్య బుధ‌వారం ప‌లు ప్రాంతాల‌లో ప‌ర్య‌టించారు. హాలియా మునిసిపాలిటీలో ప‌ర్య‌టించి స్థానిక ప్ర‌జ‌ల‌తో మాట్ల‌డారు. వారికి కావ‌ల‌సిన కూర‌గాయ‌లు, నిత్యావ‌స‌ర స‌రుకుల గురించి వాక‌బు చేశారు. ఇదే స‌మ‌యంలో అధికారుల‌తో మాట్లాడి మునిసిపాలిటీలో ప‌రిశుభ్ర‌త కోసం తీసుకోవలిసిన చ‌ర్య‌ల‌ను చ‌ర్చించారు. 


logo