శనివారం 27 ఫిబ్రవరి 2021
Telangana - Jan 27, 2021 , 07:38:49

ముస్లిం మ‌హిళ కోడె మొక్కు

ముస్లిం మ‌హిళ కోడె మొక్కు

వేములవాడ టౌన్ : వేములవాడ రాజన్నను మంగళవారం ఓ ముస్లిం దర్శించుకుంది. కోడెమొక్కు చెల్లించుకుంది. మంథనికి చెందిన ముస్లిం మహిళా భక్తురాలు అఫ్సర్‌ శాసిత రాజన్న ఆలయంలో పూజలు చేసి కోడెమొక్కు చెల్లించుకుంది. ఎప్పటినుంచే ఇక్కడికి రావాలనుకున్నానని, ఈ సందర్భంగా మొక్కు చెల్లించుకున్నానని సదరు ముస్లిం మహిళ పేర్కొంది. 

VIDEOS

logo