గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 09:34:52

ముషిరాబాద్‌లో పోస్టల్‌ బ్యాలెట్లు తిరస్కరణ

ముషిరాబాద్‌లో పోస్టల్‌ బ్యాలెట్లు తిరస్కరణ

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఉదయం ఎనిమిది గంటలకు అధికారులు మొదట పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించారు. 86వ డివిజన్‌ ముషిరాబాద్‌లో ముషిరాబాద్‌లో మూడు పోస్టల్‌ బ్యాలెట్లు ఉండగా.. అన్నింటిని అధికారులు తిరస్కరించారు. ఓటును సరిగా వేయకపోవడంతోనే అధికారులు రిజెక్ట్‌ చేశారు. 

ముషిరాబాద్‌ డివిజన్‌ - 3.. (౩ చెల్లని ఓట్లు)

కవాడిగూడ డివిజన్‌ - 10  (బీజేపీ-10, కాంగ్రెస్‌1, టీఆర్‌ఎస్‌ 1)


logo