e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News కేటీఆర్ బ‌ర్త్‌డే.. 2 వేల మొక్క‌లు నాటిన ముఖ్రా కే గ్రామం

కేటీఆర్ బ‌ర్త్‌డే.. 2 వేల మొక్క‌లు నాటిన ముఖ్రా కే గ్రామం

ఆదిలాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ముక్కోటి వృక్షార్చ‌న కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ముఖ్రా కే స‌ర్పంచ్ గాడ్గె మీనాక్షి ఆధ్వ‌ర్యంలో ఆ గ్రామ‌స్తులు 2 వేల మొక్క‌లు నాటారు. హ‌రిత‌హారంలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 25 వేల మొక్క‌లు నాటిన‌ట్లు గ్రామ‌స్తులు పేర్కొన్నారు. కేటీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో ఎంపీటీసీ గాడ్గె సుభాష్, సంజీవ్, తిరుప‌తి పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana