శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 24, 2020 , 12:51:52

కేటీఆర్ జ‌న్మ‌దినం... వెయ్యి మొక్క‌లు నాటిన ముఖ‌రా కె

కేటీఆర్ జ‌న్మ‌దినం... వెయ్యి మొక్క‌లు నాటిన ముఖ‌రా కె

ఆదిలాబాద్ : రాష్ర్ట ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క‌శాఖ మంత్రి కేటీఆర్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండ‌లం ముఖ‌రా(కె) గ్రామ‌వాసులు నేడు వెయ్యి మొక్క‌ల‌ను నాటారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ ఆయురారోగ్యాల‌తో నిండు నూరేళ్లు జీవించాల‌ని కోరుకుంటూ నాటిన ప్ర‌తి మొక్క‌ను కాపాడుకుంటామ‌ని ప్ర‌మాణం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీటీసీ గాడ్గె సుభాష్ , సంజీవ్, తిరుపతి, గ్రామస్తులు పాల్గొన్నారు.logo