శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 11, 2020 , 20:19:24

కాళేశ్వరంలో మృత్యుంజయ హోమం

కాళేశ్వరంలో మృత్యుంజయ హోమం

జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో లోక కల్యాణార్థం సోమవారం అర్చకులు మృత్యుంజయ హోమం నిర్వహించారు. కమిషనర్‌ ఆదేశాల ప్రకారం ఆలయంలోని హోమశాలలో అర్చకులు కృష్ణమూర్తి శర్మ ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో మారుతి, చైర్మన్‌ వెంకటేశం, ధర్మకర్త రాంనారాయణ తదితరులు పాల్గొన్నారు.



logo