శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 13:08:13

పల్లాకు ఎంపీ సంతోష్‌కుమార్‌ జన్మదిన శుభాకాంక్షలు

పల్లాకు ఎంపీ సంతోష్‌కుమార్‌ జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి జన్మదినం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఎంపీ సంతోష్‌ కుమార్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా ఎంపీ స్పందిస్తూ... శాంతి, మంచి ఆరోగ్యంతో ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం పాటు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మీ పుట్టినరోజును పురస్కరించుకుని మరో మూడు మొక్కలకు జీవం పోస్తే ఎలా ఉంటుందంటూ గ్రీన్‌ ఛాలెంజ్‌ను విసిరారు. 


logo