తల్లి ప్రేమ తనువు తీరనిది.. వెలకట్టలేనిది.. మనుషుల్లోనే కాదు సమస్త జీవకోటిలో ఒకే రకంగా ఉంటుందనేందుకు ఈ చిత్రాలే సాక్ష్యం. ఓ పిచ్చుక తన పిల్లలకు ఆహారాన్ని తీసుకొచ్చి ప్రేమగా నోటికి అందిస్తున్న దృశ్యాలు మాతృ దినోత్సవం రోజున నమస్తే తెలంగాణ కెమెరాకు చిక్కాయి.
–కెరమెరి