గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 09:12:59

తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు

తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు

హైద‌రా‌బాద్‌ : వాయవ్య బంగా‌ళా‌ఖాతంతోపాటు ఒడిశా తీర ప్రాంతంలో అల్ప‌పీ‌డనం, దీనికి అను‌బం‌ధంగా 5.8 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌న ఉప‌రి‌తల ఆవ‌ర్తనం కొన‌సా‌గు‌తు‌న్నది. దక్షిణ ఒడిశా ప్రాంతంలో 7.6 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వద్ద ఉప‌రి‌తల ఆవ‌ర్తనం ఏర్ప‌డింది. ఈ మూడింటి ప్రభా‌వంతో రాష్ట్రంలో ఆది, సోమ, మంగ‌ళ‌వా‌రాల్లో అక్క‌డ‌క్కడ ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురు‌స్తా‌యని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం అధి‌కారి రాజా‌రావు తెలి‌పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo