శనివారం 11 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 01:51:01

హైకోర్టులో మొబైల్‌ వీడియో కాన్ఫరెన్స్‌

హైకోర్టులో మొబైల్‌ వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వీడియోకాన్ఫరెన్స్‌ వసతి లేని న్యాయవాదుల కోసం ‘మొబైల్‌ వీడియోకాన్ఫరెన్స్‌ ఫెసిలిటీ’ని హైకోర్టు అందుబాటులోకి తీసుకొచ్చింది. వరంగల్‌లో న్యాయవాదుల కోసం అక్కడి కలెక్టర్‌ ఏర్పాటుచేసిన ‘మొబైల్‌ వీడియో కాన్ఫరెన్స్‌' వాహనాన్ని డిజిటల్‌ మాధ్యమం ద్వారా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌చౌహాన్‌, జస్టిస్‌ పీ నవీన్‌రావు హైదరాబాద్‌ నుంచి సోమవారం ప్రారంభించారు.  logo