గురువారం 28 జనవరి 2021
Telangana - Dec 05, 2020 , 16:48:50

ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తాను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తాను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. గణేశ్‌ గుప్తా తండ్రి బిగాల కృష్ణమూర్తి అనారోగ్యంతో ఇటీవల కన్నుమూశారు. ఈ నేపథ్యంలో శనివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  ఎమ్మెల్యే బిగాల గణేష్ నివాసానికి వెళ్లి కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ సైతం ఎమ్మెల్యే గణేశ్‌గుప్తాను పరామర్శించి కృష్ణమూర్తి స్మారక వన నిర్మాణాన్ని ప్రారంభించిన విషయం తెలిసింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo