హైదరాబాద్ : నాగర్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే నోముల భగత్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. ఈ రోజు ఎమ్మెల్యే భగత్, ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు భగత్‌ను ఎమ్మెల్సీ శాలువా కప్పి సన్మానించారు.
ఇవి కూడా చదవండి..
మైనర్ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
అంబులెన్స్‌లోనే కరోనా గర్భిణి ప్రసవం
సీఎం కేసీఆర్ వెంటే మంథని ప్రజలు
అజిత్ సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం