e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home News సాంస్కృతిక సార‌థి చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఎమ్మెల్యే ర‌స‌మ‌యి

సాంస్కృతిక సార‌థి చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఎమ్మెల్యే ర‌స‌మ‌యి

సాంస్కృతిక సార‌థి చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఎమ్మెల్యే ర‌స‌మ‌యి

హైద‌రాబాద్ : తెలంగాణ సాంస్కృతిక సార‌థి చైర్మ‌న్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ బాధ్య‌తలు స్వీక‌రించారు. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాల‌రీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ గోర‌టి వెంక‌న్నతో పాటు ప‌లువురు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్, వినోద్‌, గోర‌టి వెంక‌న్న శుభాకాంక్ష‌లు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement