e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News ఎమ్మెల్యే భ‌గ‌త్ విజ్ఞ‌ప్తికి మంత్రి కేటీఆర్ సానుకూల స్పంద‌న‌

ఎమ్మెల్యే భ‌గ‌త్ విజ్ఞ‌ప్తికి మంత్రి కేటీఆర్ సానుకూల స్పంద‌న‌

ఎమ్మెల్యే భ‌గ‌త్ విజ్ఞ‌ప్తికి మంత్రి కేటీఆర్ సానుకూల స్పంద‌న‌

హైద‌రాబాద్ : నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే నోముల భ‌గ‌త్ గురువారం రాష్ట్ర మున్సిప‌ల్‌శాఖ‌ మంత్రి కేటీఆర్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గంలోని హాలియా, సాగ‌ర్ మున్సిపాలిటీల అభివృద్దికి రూ.5 కోట్ల చొప్పున అద‌నంగా నిధులు కేటాయించాల్సిందిగా కోరారు. అదేవిధంగా హాలియా మున్సిపాలిటీలో మెయిన్ డ్రైనేజ్, మినీ స్టేడియానికి నిధులను కేటాయించాల్సిందిగా విన్న‌వించారు. ఎమ్మెల్యే భ‌గ‌త్ విజ్ఞ‌ప్తుల‌పై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేర‌కు నిధుల విడుద‌ల‌కు హామీ ఇచ్చారు. దీనిపై భ‌గ‌త్ స్పందిస్తూ కేటీఆర్‌కు హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎమ్మెల్యే భ‌గ‌త్ విజ్ఞ‌ప్తికి మంత్రి కేటీఆర్ సానుకూల స్పంద‌న‌
ఎమ్మెల్యే భ‌గ‌త్ విజ్ఞ‌ప్తికి మంత్రి కేటీఆర్ సానుకూల స్పంద‌న‌
ఎమ్మెల్యే భ‌గ‌త్ విజ్ఞ‌ప్తికి మంత్రి కేటీఆర్ సానుకూల స్పంద‌న‌

ట్రెండింగ్‌

Advertisement