e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News వెద వ‌రిసాగుపై రైతుల‌కు ఎమ్మెల్యే భ‌గ‌త్ అవ‌గాహ‌న‌

వెద వ‌రిసాగుపై రైతుల‌కు ఎమ్మెల్యే భ‌గ‌త్ అవ‌గాహ‌న‌

న‌ల్ల‌గొండ : వెద‌జ‌ల్లే ప‌ద్ద‌తిలో వ‌రిసాగు విధానంపై నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే నోముల భ‌గ‌త్ రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. నియోజ‌క‌వ‌ర్గంలోని నిడ‌మ‌నూరు మండ‌లం ఎర్ర‌బెల్లి గ్రామంలో ఓ రైతు పొలంలో వెదజల్లే పధ్ధతిలో వరిసాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే స్వ‌యంగా పొలంలో దిగి వ‌రి విత్త‌నాల‌ను వెద‌జ‌ల్లారు. అనంత‌రం ఈ ప‌ద్ద‌తిలో సాగుచేస్తే రైతుల‌కు ఒన‌గూడే ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రించారు. సాగు ఖ‌ర్చులు త‌గ్గుతుండ‌టం, దిగుబ‌డి పెరుగుతుండ‌టం, పంట కాలం కూడా 10 నుంచి 15 రోజుల ముందే చేతికి రావడం వంటి లాభాల‌ను తెలియ‌జేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana