బుధవారం 03 మార్చి 2021
Telangana - Jan 22, 2021 , 14:32:47

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు

ఖమ్మం : జిల్లా పర్యటనలో భాగంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వైరా నియోజకవర్గం కొణిజర్ల గ్రామం లింగగూడెం గ్రామంలో రూ.2.87 కోట్లు, మధిర నియోజకవర్గం చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో రూ 1.54 కోట్లు, బోనకల్ మండల కేంద్రంలో రూ.2.87 కోట్లతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు.

VIDEOS

logo