గురువారం 09 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 20:21:33

సీఎం కేసీఆర్‌ను కలిసిన మంత్రులు, ఎంపీ, విప్‌

సీఎం కేసీఆర్‌ను కలిసిన మంత్రులు, ఎంపీ, విప్‌

హైదరాబాద్‌ : ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ పెద్దపల్లి ఎంపీకి మొక్కను అందజేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


logo