గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 18, 2020 , 15:34:40

ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి మార్గనిర్దేశం

ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి మార్గనిర్దేశం

మహబూబ్ నగర్ : జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్  కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై నిర్వహించిన సమావేశ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. పట్టభద్రుల నమోదు ప్రక్రియపై ప్రతి వార్డు, గ్రామాల నుంచి ఏర్పాటు చేసిన ఇంచార్జీలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. అన్ని ఎన్నికల లాగానే ఎమ్మెల్సీ ఎన్నికలను సైతం టీఆర్ఎస్ కైవసం చేసుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.


logo