బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 19:40:57

కేకే, సురేశ్‌రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు...

కేకే, సురేశ్‌రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు...

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన ఎంపీ కె. కేశవరావు, మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డిలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, రాజ్యసభ సభ్యులు సంతోశ్‌కుమార్‌, బడుగుల లింగయ్య యాదవ్‌, బండ ప్రకాశ్‌, ఎమ్మెల్యేలు బల్క సుమన్‌, జీవన్‌రెడ్డి, గండ్ర వెంకట రమణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>