Telangana
- Dec 31, 2020 , 17:38:04
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ డైరీని ఆవిష్కరించిన మంత్రి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ (FROs) 2021 సంవత్సర డైరీని అరణ్య భవన్లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి రెడ్డి ఆవిష్కరించారు. అరణ్య భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్, శోభ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు వి.మోహన్, షౌకత్ అలీ, సీహెచ్. వెంకటయ్య గౌడ్, విజయ భాస్కర్, సత్యనారాయణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
- హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
- తాండవ్ నటీనటులపై కేసు ఫైల్ చేసిన ముంబై పోలీసులు
- కాంగ్రెస్ అధ్యక్ష పీఠం : ఒకే అంటే రాహుల్‌కు.. లేదంటే గెహ్లాట్‌కు!
- తెలంగాణలో కొత్తగా 226 కరోనా పాజిటివ్ కేసులు
- టీమిండియాకు ఘన స్వాగతం
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జయంతి.. కంగనా విషెస్
- నేడు ఐసెట్ మూడో విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్
- కుటుంబ కలహాలతో.. భార్య, కుమార్తెను చంపిన భర్త
- చరిత్ర సృష్టించిన సెన్సెక్స్
MOST READ
TRENDING