శనివారం 04 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 01:53:34

కరోనాపై నిర్లక్ష్యం వద్దు

కరోనాపై నిర్లక్ష్యం వద్దు

కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలో మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులు, ప్రయాణికులను ఆపి కరోనాపై నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. - మహబూబ్‌నగర్‌logo