బుధవారం 03 జూన్ 2020
Telangana - May 10, 2020 , 10:56:11

పరిశుభ్రతా డ్రైవ్‌ను చేపట్టిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

పరిశుభ్రతా డ్రైవ్‌ను చేపట్టిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌ : సిజనల్‌ వ్యాధుల నివారణకు పురపాలకశాఖ నేటి నుంచి క్షేత్రస్థాయిలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా సీజనల్‌ వ్యాధుల నివారణకు ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వారివారి ఇండ్లలో చేపట్టాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ శుభ్రతా డ్రైవ్‌ను తన నివాసంలో చేపట్టారు. పూల కుండీల కింద నిల్వ ఉన్న నీటిని తీసి పారబోశారు.logo