శనివారం 30 మే 2020
Telangana - May 16, 2020 , 18:40:08

వ్యవసాయశాఖ విధానంపై మంత్రి సింగిరెడ్డి సమీక్ష

వ్యవసాయశాఖ విధానంపై మంత్రి సింగిరెడ్డి సమీక్ష

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వ్యవసాయశాఖ విధానంపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీలో జరిగిన ఈ సమావేశంలో రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నూతన సమగ్ర వ్యవసాయ విధానం, రూపకల్పన, విధివిధానాలపై మంత్రి భేటీలో చర్చను చేపట్టారు.


logo