బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 21:49:55

మహబూబాబాద్‌ ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి

మహబూబాబాద్‌ ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి

హైదరాబాద్‌ : మహబూబాబాద్ జిల్లా ఆమనగల్లులో విద్యుదాఘతానికి గురై నలుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo