ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 01:51:07

ఉక్కుఫ్యాక్టరీ తీసుకురండి

ఉక్కుఫ్యాక్టరీ తీసుకురండి

మహబూబాబాద్‌ జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురావాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కోరారు. బుధవారం ప్రగతిభవన్‌లో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. సత్యవతి రాథోడ్‌తోపాటు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, హరిప్రియానాయక్‌ తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. logo