గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 12:56:25

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ  చేసిన మంత్రి పువ్వాడ

ఖమ్మం : వివిధ రకాల చికిత్సల అనంతరం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  సిఫారసు మేరకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి వీడీవో కాలనీ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 63 చెక్కులను గాను రూ. 25.90 లక్షల విలువగల చెక్కును పంపిణీ చేశారు. ఇప్పటి వరకు రూ.2.50 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్  ద్వారా అందజేశారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , సుడా చైర్మన్ విజయ్ కుమార్, టీఆర్ఎస్ కార్యాలయ ఇంచార్జి ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్లు పాల్గొన్నారు.logo