మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 20, 2020 , 02:50:17

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తథ్యం: మంత్రి పువ్వాడ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తథ్యం: మంత్రి పువ్వాడ

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం తథ్యమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఖమ్మం, మధిరలోజరిగిన ఎన్నికల సన్నాహక సమావేశాల్లో మంత్రి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. logo