గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 18:57:08

పత్తి మిల్లును ప్రారంభించిన మంత్రి నిరంజన్‌రెడ్డి

పత్తి మిల్లును ప్రారంభించిన మంత్రి నిరంజన్‌రెడ్డి

నాగర్‌కర్నూల్ : జిల్లాలోని తెలకపల్లిమండలం చిన్న ముద్దునూర్ గ్రామంలో శ్రీ వినాయక కాటన్ మిల్‌ను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తిలో అధిక తేమశాతం లేకుండా చూసుకొని రైతులు అధిక లాభాలు అర్జించాలన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ విప్ కె. దామోదర్ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి, జిల్లా కలెక్టర్ శర్మన్, ఎస్పీ సాయి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.