మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 11:24:41

రైతు వేదిక భ‌వ‌నానికి మంత్రి మ‌ల్లారెడ్డి భూమిపూజ‌

రైతు వేదిక భ‌వ‌నానికి మంత్రి మ‌ల్లారెడ్డి భూమిపూజ‌

మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి : జిల్లోలోని శామీర్‌పేట‌ మండలంలోని లాల్ గడి మలక్ పేట్ లో రైతు వేదిక భవనానికి రాష్ర్ట కార్మిక‌శాఖ మంత్రి చామ‌కూర‌ మ‌ల్లారెడ్డి నేడు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, డిసియంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, నందారెడ్డి, ఎంపిపి ఎల్లు బాయి, జెడ్పిటిసి అనిత, జిల్లా కో ఆప్షన్  సభ్యులు జహీర్, ఎంపీటీసీ ఇందిర, సర్పంచ్ వనజ, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. logo