మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 02:16:52

ఎమ్మెల్సీ కవితకు మంత్రి మల్లారెడ్డి శుభాకాంక్షలు

ఎమ్మెల్సీ కవితకు మంత్రి మల్లారెడ్డి శుభాకాంక్షలు

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన కల్వకుంట్ల కవితను సోమవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి