సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 14, 2020 , 13:08:55

లక్ష్మీ నరసింహా స్వామి ఆలయానికి మంత్రి శంకుస్థాపన

లక్ష్మీ నరసింహా స్వామి ఆలయానికి మంత్రి శంకుస్థాపన

నిజామాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ముప్కాల్ లో రూ. 34లక్షలతో  నూతనంగా నిర్మించే లక్ష్మీ నరసింహా స్వామి ఆలయానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలనలోనే ఆలయాలకు మహర్ధశ పట్టిందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.logo