మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 12:31:10

ఖమ్మం నగరంలో బస్ షెల్టర్స్ ప్రారంభించిన మంత్రి

ఖమ్మం నగరంలో బస్ షెల్టర్స్ ప్రారంభించిన మంత్రి

ఖమ్మం : ఖమ్మం నగరంలోని ఇట్ హబ్ సెంటర్, కలెక్టరేట్ సెంటర్, ఇల్లందు సర్కిల్లో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్స్, ట్రాఫిక్ ఆమ్బ్రేల్లాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్యే రాములు నాయక్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ట్రైనీ ఐఏఎస్‌ వరుణ్ రెడ్డ, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి , గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు.logo