గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 14:56:29

అంబులెన్స్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

అంబులెన్స్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

వరంగల్ రూరల్ : గిప్ట్ ఏ స్మైల్‌లో భాగంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేదలు, కరోనా బాధితులను ఆదుకునేందుకు అంబులెన్స్‌ను అందజేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీలు మాలోతు కవిత,  గడ్డం రంజిత్ రెడ్డి, టీఆర్ఎస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ వై సతీష్ రెడ్డి, జెట్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.