బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 15:09:19

నువ్వు బ్రతకడానికి.. తోటి వారు బతికేందుకు అవకాశమివ్వండి.. కేటీఆర్‌ ట్వీట్‌

నువ్వు బ్రతకడానికి.. తోటి వారు బతికేందుకు అవకాశమివ్వండి.. కేటీఆర్‌ ట్వీట్‌

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని కోరుతూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేస్తూ ట్వీట్‌ చేశారు. లాక్‌డౌన్‌ అనేది చాలా అరుదుగా తీసుకునే చర్య అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం అంత తీవ్రమైన నిర్ణయం తీసుకుంది అంటే పరిస్థితి తీవ్ర అర్థం చేసుకోవాలన్నారు కేటీఆర్‌. నువ్వు బ్రతకడానికి, తోటి వారికి బ్రతికే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ వైరస్‌ అంతమయ్యే వరకు స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిందే అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 


logo