శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 19:35:36

ఎల్‌ఆర్‌స్‌ గురించి మంత్రి కేటీఆర్‌ ఏమన్నారంటే.. వీడియో

ఎల్‌ఆర్‌స్‌ గురించి మంత్రి కేటీఆర్‌ ఏమన్నారంటే.. వీడియో

పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ప‌ట్ల గౌర‌వం ఉన్న‌ది కాబ‌ట్టే మొన్న తీసుకువ‌చ్చిన 131 జీవోను స‌వ‌రిస్తామని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నిర్మాణాత్మాక సూచనలు, సలహాలు ఎవరిచ్చినా పరిగణిస్తామని అన్నారు.  శాస‌న‌స‌భ్యుల విజ్ఞ‌ప్తి మేర‌కు 131 జీవోను స‌వ‌రించి రేపే కొత్త జీవోను విడుద‌ల చేస్తామ‌ని శాస‌న‌స‌భ వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ఇంకా ఏమన్నారో ఈ వీడియోను క్లిక్‌ చేసి చూడండి..logo