సోమవారం 25 మే 2020
Telangana - Apr 01, 2020 , 13:12:59

రామోజీరావుకు కేటీఆర్‌ కృతజ్ఞతలు

రామోజీరావుకు కేటీఆర్‌ కృతజ్ఞతలు

హైదరాబాద్‌ : రామోజీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ రామోజీరావుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. కరోనాపై ప్రభుత్వ పోరుకు మద్దతుగా నిలిచి.. రూ. 10 కోట్లు సీఎం సహాయనిధికి విరాళం ప్రకటించినందుకు రామోజీరావుకు కేటీఆర్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడ్డ వారిని ఆదుకునేందుకు పలు సంస్థలు సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo