మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 16:24:48

టీ ఫైబర్‌ ప్రాజెక్ట్‌ పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

టీ ఫైబర్‌ ప్రాజెక్ట్‌ పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌ : టీ ఫైబర్‌ ప్రాజెక్ట్‌ పనుల పురోగతిపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. సిస్టం ఇంటిగ్రేటర్స్‌, ఐటీ అధికారులతో సమావేశమైన మంత్రి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాల్సిందిగా కోరారు. టీ ఫైబర్‌ ప్రాజెక్ట్‌ పూర్తితో విద్య, వైద్యం, సాగు రంగాల్లో ప్రజలకు త్వరితగతిన సేవలు అందుతాయన్నారు.


logo