Apps:
Follow us on:

NTR | ఎన్టీఆర్‌ జోడీగా ఆర్‌ఆర్‌ఆర్‌ భామ

‘ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది బాలీవుడ్‌ నాయిక అలియాభట్‌. సీత పాత్రలో ఆమె అభినయం అందరిని ఆకట్టుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ మరోమారు ఎన్టీఆర్‌ సరసన నటించనున్నట్లు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్

స్పోర్ట్స్