శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 19, 2020 , 19:02:23

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ సమీక్ష

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ సమీక్ష

రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ అరుణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

అక్టోబర్‌లోగా ప్యాకేజీ-9 ద్వారా జిల్లా రైతాంగానికి సాగునీరు అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9,10,11,12లకు సంబంధించిన పనులను దసరా కల్లా పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని 2 లక్షల 72వేల ఎకరాలకు సాగునీరు అందించాలని చెప్పారు. మధ్యమానేరు జలాశయం ద్వారా జిల్లాలోని 85శాతానికి పైగా చెరువులను నింపేలా ఏర్పాట్లు చేయాలని కేటీఆర్‌ పేర్కొన్నారు. 


logo