శనివారం 30 మే 2020
Telangana - May 07, 2020 , 10:31:58

విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

హైదరాబాద్‌ : విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీకేజీ ఘటనపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. అక్కడ చోటు చేసుకున్న పరిమాణాలను వీడియోల్లో చూస్తే షాక్‌కు గురయ్యాయనని ఆయన పేర్కొన్నారు. ఈ వాయువు లీకేజీ ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు కేటీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు కేటీఆర్‌. ఇదో భయంకరమైన సంవత్సరం అని కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 


logo