బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 09:48:53

మెట్రో రైలు, ఆర్టీసీ ఎండీలకు మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి

మెట్రో రైలు, ఆర్టీసీ ఎండీలకు మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి

హైదరాబాద్‌... హైదరాబాద్‌ మెట్రో రైలు, ఆర్టీసీ అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఓ విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ దృష్ట్యా బెంగళూరులో ఆర్టీసీ బస్సులను అధికారులు ప్రత్యేకంగా శుభ్రంచేస్తున్నారు. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌ మెట్రోరైలులో చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ కోరారు. అదేవిధంగా ఆర్టీసీకి తగు సూచనలు చేయాలంటూ రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను మంత్రి ట్విట్టర్‌ ద్వారా కోరారు.logo