Telangana
- Jan 18, 2021 , 21:32:55
VIDEOS
విద్యార్థినులకు మొబైల్ ఫోన్లు అందించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : ఆర్థిక ఇబ్బందుల కారణంగా సెల్‌ఫోన్ లేక కొంతకాలంగా ఆన్లైన్ క్లాసులు వినేందుకు ఇబ్బంది పడుతున్న 22 మంది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థినులకు మంత్రి కే తారకరామారావు మొబైల్ ఫోన్లు అందించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రగతి భవన్లో వారికి మొబైల్స్ అందించారు. సిరిసిల్ల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలకు చెందిన వీరందరితో మంత్రి కేటీఆర్ మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులోనూ విద్యార్థినులకు ప్రభుత్వం తరఫున అన్నిరకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- వేధింపులా.. అయితే ఈ నంబర్‌కు వాట్సాప్ చేయండి
- వైజాగ్ కేంద్రంగా గంజాయి దందా
- పెట్రో వాత మళ్లీ మొదలు.. ఎంత పెరిగిందంటే..?
- దురాజ్‌పల్లి జాతర.. రేపటినుంచి వాహనాల దారి మళ్లింపు
- కిడ్నాప్.. 6 గంటల్లో ఛేదించారు
- వాణి వినిపించాలంటే.. విద్యావేత్తకే పట్టం కట్టాలె..
- పదపద.. ప్రచారానికి..
- ఇక ప్రజా క్షేత్రంలో...సమరమే..
- ఏపీ అమరావతిలో వింత శబ్దాలతో భూకంపం
- మార్చిలోనే మధురఫలం
MOST READ
TRENDING