గురువారం 02 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 14:24:24

సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రత్యేక శ్రద్ధవహించాలి: కేటీఆర్‌

సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రత్యేక శ్రద్ధవహించాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌: సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు ప్రత్యేక శ్రద్ధవహించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ప్రతి ఆదివారం 10 గంటల 10 నిమిషాల కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రగతిభవన్‌లో పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ప్రతి ఆదివారం 10 నిమిషాలపాటు తమ ఇంటి పరిశుభ్రత, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కేటాయించాలని సూచించారు.


logo