సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 11:40:41

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌ : రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, రోడ్డు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జన్మదినం నేడు. ఆయన నేడు 55వ పడిలోకి అడుగిడుతున్నారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని వేముల ప్రశాంత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంచి ఆరోగ్యంతో, సుఖసంతోషాలతో ప్రజా జీవితంలో సుదీర్ఘ జీవితం గడపాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.


logo